అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం కి సిద్ధం :తాజా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ 

జెనిత్ న్యూస్   కొత్తూరు: మండల కేంద్రంలో ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో కలమట వెంకటరమణ మాట్లాడుతూ 2013 చట్టంపై రెడ్డి శాంతి హామీ ఇచ్చారు కానీ ఆ అంశాన్ని అసెంబ్లీ లో ఎందుకు  ప్రస్తావించలేదు అని పాతపట్నం మాజీ  శాసనసభ సబ్యుడు ఎద్దేవా చేశారు కింజరాపు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు అవినీతి అక్రమాలు అని చేసిన ఆరోపణలు  నిరూపిస్తే శాశ్వత రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఒకవేళ నిరూపించకపోతే రెడ్డి శాంతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రశ్నించారు ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ గత ఆగతముడి బైరాగి నాయుడు మాజీ ఎంపిటిసి లోతుగెడ్డ భగవాన్ నాయుడు లోతుగెడ్డ తాతబాబు పెద్ధిన అమర్ మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు

×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?