నివగాం ప్రాథమిక పాఠశాలను,అంగన్ వాడి ని తనిఖీచేసిన- ఎంపీడీవో సత్యం.

జెనిత్ న్యూస్ కొత్తూరు: మండలంలోని నివగాం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి హెడ్ మాస్టర్ వాసుదేవరావు ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షం పడితే సెలవులు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు త్వరలోనే సమస్యకు పరిష్కారం చేస్తామని  ఎంపీడీవో తెలిపారు అనంతరం నివగాం అంగన్వాడిని ఆకస్మికంగా తనిఖీ చేసి  అంగన్వాడి రికార్డులు పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని బాలింతలు ఇస్తున్న పౌష్టిక ఆహారంను తనిఖీ చేసి అంగన్వాడీ కార్యకర్త సుమకి తగు సూచనలు ఇచ్చారు

×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?