ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతతో కూడిన బోధన

ఎంఇవో అశోక్
రేగోడు-మెదక్ (జనిత్ న్యూస్ ) ప్రభుత్వ పాఠశాలలో  నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని ఎం ఈ ఓ అశోక్ రావు అన్నారు మంగళవారం రేవడు మండలంలోని గజవాడ పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బోధన నిర్వహణపై పలు సూచనలు చేశారు నాణ్యతతో కూడిన విద్యను అందించడంతోపాటు ఎఫ్ ఏ పరీక్షల నిర్వహణ సూక్ష్మ బోధన సముదాయ బోధన  పై చర్చించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా విద్యను అభ్యసించాలని అన్నారు download హలో కాంప్లెక్స్ హెచ్ఎం నరసింహారెడ్డి  సి ఆర్ పి రవి ఉపాధ్యాయులు విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు
×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?