ప్రాణాలను కాపాడమని అల్లాడుతున్న గోకవరం గ్రామస్తులు

గోకవరం జెనిత్ న్యూస్,  ఏజెన్సీ ముఖద్వారమైన, ఈ ఇరుకు వంతెన సుమారుగా 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉన్నది, అటు రాజమహేంద్రవరం నుంచి, ఇటు భద్రాచలం వరకు వెళ్లాలంటే ఈ వంతెన పై నుండే ప్రయాణం చేయవలసి వస్తుంది, వేల వాహనాలు ప్రయాణించే ఈ వంతెనపై చిన్నపాటి వాహనాలే కాక, 10 చక్రాల వాహనాలు కూడా రావడంతో మలుపు తిరగలేక ఇరువైపులా ఉన్న వంతెనను ఢీ కొట్టి పోవడంతో వంతెన పగిలి పోవడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు, అంతేకాక సరిగ్గా ఈ వంతెన మధ్యకి వచ్చేటప్పటికి వాహనదారులు ఎదుట వాహనాన్ని తప్పించ లేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనకు తెలిసినదే, రోజు  లేదంటే ఇంచుమించు సుమారుగా  ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే అధికారులు దానిని క్లియర్ చేయడానికి 10 నుంచి,  15 నిమిషాలు టైం పడుతుంది, ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధులు మారిన ఇరుకు వంతెన మాత్రం మారడం లేదు, ఇప్పటికైనా కొత్త ప్రభుత్వాల్లో నూతనంగా వంతెన నిర్మాణానికి ఎలా సన్నాహాలు చేస్తారో వేచి చూద్దాం

×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?