బలదలో ఉచిత కంటి వైద్య శిబిరం

జెనిత్ న్యూస్  కొత్తూరు: మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ వారు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఉచిత కంటి వైద్య శిబిరానికి ఒడిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు  300 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 150 మందికి కళ్ళకి ఆపరేషన్ చేసి కళ్లద్దాలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి కొత్తూరు ఇన్చార్జి ఎంపీడీవో సత్యం సీఐ ఎల్.సన్యాసినాయుడు ఎస్సై బాలకృష్ణ వైఎస్సార్ సీపీ నాయకులు సారిపల్లి తిరుపతిరావు హరి మరియు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు

×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?