విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను కలిగి ఉండాలి -సీఐ ఎల్.సన్యాసినాయుడు

జెనిత్ న్యూస్ కొత్తూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కొరకు సిఐ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యాలు చేరుకోగలమని సిఐ  సన్యాసి నాయుడు అన్నారు మంచి నడవడికను అలవాటు చేసుకుంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని ఎస్సై బాలకృష్ణ  విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మస్తాన్ పాఠశాల హెడ్మాస్టర్ భోయిన శ్రీధర్ వేణుగోపాల్ రావు మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?