సోషల్ వర్కర్ best  అవార్డు  అందుకొన్న సుధామాధురి

వరంగల్ బ్యూరో….,… రవీందర్ గుప్తా
ఢిల్లీ లోని లజపథ్ భవన్ లో ఇంద్రప్రస్తా చారిటబుల్ ట్రస్ట్ వా ఐకాన్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా అవార్డ్  దేశం మొత్తం లోని కొంత మంది కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు , నృత్యకారులకు వివిధ రంగాల కళాకారులకు కళాకారులకు ప్రముకులకు  ఈ అవార్డ్స్ అవార్డుతో పాటు వరంగల్కు చెందిన ఒక కళాకారుని కాకుండా మహిళా సేవా కార్యక్రమాలు.       గతంలో భద్రాచలంలో కూడా ఉత్తమ.  మహిళా అవార్డును    పొందిన ట్లు తెలిపారు. మరియు క్లబ్ సేవా    కార్యక్రమాలు   చేస్తూ ఒక కళాకారిణిగా గుర్తించి    సుధామాధురి ఇవ్వడం.    జరిగింది . తెలంగాణ లోని warngal  నుండి మహిళల్లో    తొలి మహిళ    వరంగల్ నుంచి ఎంపిక  సంతోషకరంగా ఉంది సుధామాధురి ఒక సామాజిక కార్యకర్తగా ఇండియా స్టేట్ కార్యకర్తగా సోషల్ బెస్ట్ వర్కర్ అవార్డును ఢిల్లీలో అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని. ఈ అవార్డునుఇంటర్నేషనల్  human rights poundr   తరపున నాకు న్యూఢిల్లీలో ఈ అవార్డు  అందుకున్నాను నాకు చాలా    సంతోషంగా ఉందని కానీ ఇది    ఒక పెద్ద బాధ్యత గా భావిస్తున్నాను. ఆమె అన్నారు.  ఇంకా ఎన్నో రకముల ఏ విధమైన విస్తృత సేవలందిస్తానని నగరాలకే    కాకుండా జిల్లాలకే కాకుండా రాష్ట్ర కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని .   ప్రజా సేవే నా ముఖ్యమని అవార్డు తీసుకున్న అనంతరం సంతోషం ఉంది ఆమె తెలిపారు.  సామాజిక కార్యకర్త విభాగంలో  miryam rambabu    తదితరులు ద్వారా అవార్డు అందించారు.   ,మరియు  ఇంద్రప్రస్తా ట్రస్ట్ చైర్మన కాజల్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్ నాకూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇంకా నూతన ఉత్సాహం తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయ ఉన్నట్లు సుధామాధురి తెలిపారు
×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?